Meaning : తమాషాగా ఎదుటివారిని ఆటపట్టిస్తూ, ఏడిపించు క్రియ.
Example :
రాము ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేస్తాడు
Synonyms : ఎకసక్కెమాడు, గేలిచేయు, పరిహసించు, వేళాకోళంచేయు, హేళనచేయు
Translation in other languages :
हँसते हुए किसी को निन्दित ठहराना या उसकी बुराई करना।
रामू हमेशा दूसरों का उपहास करता है।