Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఎక్కుట from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఎక్కుట   క్రియ

Meaning : అభిమానముతో నిండిన.

Example : అతనిని కొంచెము పొగిడితే పైకి ఎక్కి కూర్చుంటాడు.

Synonyms : అభిమాన వంతుడగుట, గర్వము కలవాడు


Translation in other languages :

Meaning : శరీరమంతా వ్యాపించడం

Example : పాము కరిచి శరీరమంతా విషం పాకింది

Synonyms : పాకుట


Translation in other languages :

बुरा असर होना।

साँप काटने से पूरे शरीर में ज़हर चढ़ गया है।
चढ़ना

ఎక్కుట   నామవాచకం

Meaning : సవారీ చేయు క్రియ.

Example : గుర్రముపై ఎక్కే సమయములో అతను కింద పడ్డాడు.

Synonyms : అధిరోహించుట


Translation in other languages :

सवार होने की क्रिया।

घोड़े पर सवारी करते समय राम गिर पड़ा।
अधिक्रम, अधिरोहण, अरोहन, आरोह, आरोहण, सवारी