Meaning : ఖాతాలో వ్రాయుట.
Example :
బకాయీలు అన్ని మీ ఖాతాలోకి ఎక్కాయి.
Synonyms : నమోదుచేయు, పుస్తకంలో నమోదు చేయబడు, పుస్తకంలో వ్రాయబడు
Translation in other languages :
Meaning : దేనిపైనైన వస్తువును పెట్టుట
Example :
నా సామాను ఇంకా పైకెక్కలేదు ట్రక్కుపై సామాను ఎక్కించేశారు
Synonyms : ఎక్కించు
Translation in other languages :
Meaning : కింది నుండి పైకి పోవడం
Example :
తాతయ్య ఇప్పటికి తొందరగా నిచ్చెన ఏక్కుతాడు
Translation in other languages :