Meaning : కింద వున్న వారు మిద్దెపైకి వెళ్ళాలంటే చెయాల్సిన పని
Example :
రజత్ బస్ ఎక్కాడు
Synonyms : పైకిలేవడం
Translation in other languages :
कहीं जाने के लिए किसी चीज, जानवर, सवारी आदि के ऊपर बैठना या स्थित होना।
रजत बस पर चढ़ा।Meaning : దేవీదేవతలను దర్శించుటకు నడిచి వెళ్ళే ప్రయాణం
Example :
చాలా మంది తిరుపతి గుడి ఎక్కి వెళ్ళారు.
Translation in other languages :
The offerings of the congregation at a religious service.
offertoryMeaning : కింద నుండి పైకి వెళ్ళడం.
Example :
“పర్వతం ఎక్కడం, అమ్దరూ అక్కడ నివసించడం మాటలు కాదు.
Synonyms : అధిక్రమం, అధిరోహించడం, ఆరోహణం
Translation in other languages :