Meaning : మొక్కలు పచ్చదనాన్ని కోల్పోవుట.
Example :
ఎండ కారణంగా మొక్కలు ఎండిపోయినవి.
Translation in other languages :
Wither, as with a loss of moisture.
The fruit dried and shriveled.Meaning : నీరు, చెమ్మ మొదలైనవి వట్టి పోవడం.
Example :
అత్యధిక ఎండ కారణంగా చిన్న చిన్న చెరువులు ఎండిపోయాయి
Translation in other languages :
जल, नमी आदि का न रहना या कम हो जाना।
अत्यधिक गर्मी के कारण छोटे-छोटे तालाब सूख रहे हैं।Meaning : ఎండలో ఉన్న వస్తువులు గట్టిపడటం
Example :
ఎండలో ఉంచిన పదార్ధాలు ఎండిపోతున్నాయి
Translation in other languages :
Wither, as with a loss of moisture.
The fruit dried and shriveled.Meaning : శరీరం క్షీణించుట.
Example :
అతడు రోజురోజుకు సన్నబడుతున్నాడు.
Synonyms : కృశించు, తగ్గిపోవు, పలుచబడు, బక్కచిక్కు, సన్నబడు, సన్నమగు
Translation in other languages :
शरीर का क्षीण होना।
वह धीरे-धीरे दुबला रहा है।