Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఋణగ్రస్తుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఋణగ్రస్తుడు   నామవాచకం

Meaning : యజమాని దగ్గర నుంచి తర్వాత ఇస్తానని అప్పు తీసుకొనేవాడు

Example : ధనవంతుడు తన ఋణగ్రస్తుల ఇంటికి తాకీదును పంపించండి.


Translation in other languages :

वह व्यक्ति जिसने किसी साहूकार आदि से कर्ज लिया हो।

साहूकार ने अपने आसामियों के घर तगादा भिजवाया।
असामी, आसामी

Meaning : అప్పు తీసుకున్నవాడు.

Example : అతను నా ఋణగ్రస్తుడు ఎందుకంటే ఇంకా నాకు అతని నుండి వంద రూపాయలు రావాలి.

Synonyms : అప్పు పడ్డవాడు, ఋణస్తుడు, బాకిపడ్డవాడు, బాకీదారుడు


Translation in other languages :

वह जिसके जिम्मे कुछ देना बाकी हो।

वह मेरा देनदार है क्योंकि अभी भी मुझे उनसे सौ रुपये पाने हैं।
असामी, देनदार, देनहार, देवा, बक़ायादार, बकायादार

A person who owes a creditor. Someone who has the obligation of paying a debt.

debitor, debtor

ఋణగ్రస్తుడు   విశేషణం

Meaning : ఇతరుల దగ్గర అప్పుగా డబ్బుతీసుకొన్న వ్యక్తి.

Example : ఋణగ్రస్తుడు త్వరగా ఋణాలను చెల్లించాలని బ్యాంక్ వారు ఆదేశించారు.

Synonyms : ఋణవంతుడు, ఋణస్థుడు, బాకీదారుడు


Translation in other languages :

किसी से ऋण लेने या किसी के द्वारा किए गए परोपकार का लाभार्थी होने की अवस्था।

महेश ने कठिन समय में मेरी सहायता करके मुझे जीवन भर के लिए ऋणी कर दिया।
बैंक ने पुराने ऋणकर्ताओं से शीघ्र ही ऋण वापस करने के लिए कहा है।
ऋणकर्ता, ऋणी, कर्जदार