Meaning : ఊహించడానికి వీలుకానివి.
Example :
అతని ఆలోచనలు ఊహించని విధంగా ఉన్నాయి.
Synonyms : అకల్పనీయమైన, అకల్పితమైన
Translation in other languages :
Meaning : అనుకొన్నదానికంటే ఎక్కువ జరగటం.
Example :
రాముకు పరీక్షలో ఆశించని ఫలితము లభించినది
Translation in other languages :
So unexpected as to have not been imagined.
An unhoped-for piece of luck.