Meaning : పగలు మేల్కొని కల్పనలు చేయుట.
Example :
సీతా పగటి కలలు ఎక్కువ కంటుంది.
Synonyms : గాలి మేడలు, పగటి కల, పగటి స్వప్నం
Translation in other languages :
दिन के समय जागते रहने पर भी स्वप्न देखने के समान तरह तरह की असंभव कल्पनाएँ करने की क्रिया।
सीता दिन का आधा समय दिवा स्वप्न में बिताती है।Absentminded dreaming while awake.
air castle, castle in spain, castle in the air, daydream, daydreaming, oneirism, reverie, reveryMeaning : చూడని లేదా వినని మాటలను చూచినట్టు మనసులో అనుకోవడం
Example :
శిల్పకారుని ఊహ రాయిని చెక్కి విగ్రహరూపాన్నిస్తుంది.
Synonyms : ఉత్ప్రేక్ష, కల్పన
Translation in other languages :
The ability to form mental images of things or events.
He could still hear her in his imagination.Meaning : ఏదేని పని అయ్యే
Example :
ఈ రోజు వర్షంపడే సూచనలున్నాయి
Synonyms : అంచనా, కాగలదనే ఊహ, సూచనలుండు
Translation in other languages :
Regard something as probable or likely.
The meteorologists are expecting rain for tomorrow.