Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఊరు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఊరు   నామవాచకం

Meaning : -కొద్ది మంది ప్రజలు నివసించే ప్రదేశం.

Example : అల్లరి శబ్ధం విని గ్రామమంతా ఒక చోటికి చేరింది.

Synonyms : కండ్రిక, గ్రామం, జనపదం, పల్లెటూరు, పాలెం, పూడి


Translation in other languages :

किसी गाँव में रहनेवाले लोग।

शोर सुनते ही पूरा गाँव इकट्ठा हो गया।
गाँव, गांव, गाम, ग्राम

A community of people smaller than a town.

settlement, small town, village

Meaning : కొన్ని కుటుంబాలు కలిసి నివసించే ప్రదేశం

Example : భారతదేశంలో అధిక శాతం జనాభా గ్రామాలలో నివాసముంటున్నారు.

Synonyms : ఖండ్రిక, గ్రామం, జనపదం, నాడు, పల్లె, పల్లెటూరు, పాళెం


Translation in other languages :

खेती बारी आदि करनेवाले लोगों की छोटी बस्ती।

भारत की अधिकांश आबादी गाँवों में निवास करती है।
अवसथ, आवसथ, गाँव, गांव, गाम, ग्राम, दिहात, देहात

A settlement smaller than a town.

hamlet, village