Meaning : చిన్న పిల్లల్ని పడుకోబెట్టి ఊపేది
Example :
ఊయలలో కూర్చొని వధువు ఉయ్యాల ఆపి తొంగి చూసింది.
Synonyms : ఉయ్యాల
Translation in other languages :
Meaning : చిన్నపిల్లలను పడుకోబెట్టి ఊపేది
Example :
ఊయలలో కూర్చొని వధువు ఉయ్యాల ఆపి తొంగి చూసింది.
Synonyms : ఉయ్యాల
Meaning : చెట్టు కొమ్మలకు తాడు కట్టి దాని మీద ఊగుతారు
Example :
ఆమె తన పూదోటలో ఊయల కడుతున్నది.
Translation in other languages :
Mechanical device used as a plaything to support someone swinging back and forth.
swingMeaning : చిన్న పిల్లలను వేసి ఊపేది
Example :
పెళ్ళి కూతురు ఊయలలో కూర్చొని వుంది.
Synonyms : ఉయ్యాల
Translation in other languages :
Meaning : పిల్లలను ఊపుతూ నిద్రపుచ్చడానికి ఉపయోగించే పరికరం
Example :
అమ్మ పిల్లలను ఊయలలో నిద్రపుచ్చుతోంది
Translation in other languages :
A baby bed with sides and rockers.
cradleMeaning : కొయ్యకు తాడు వేలాడదీసి కూర్చొన్ని పైకి క్రిందకు ఊగేది
Example :
ఉత్సవంలో పిల్లలు ఊయల మీద కూర్చొని ఊగుతున్నారు.
Translation in other languages :