Meaning : ఒక వాయిద్యం ఇది గాలి ఊదుటవలన వలన ధ్వని ఉత్పన్నం అవుతుంది
Example :
పిల్లనగ్రోవి ఒక ఊదుడు వాయిద్యం.
Synonyms : క్లారినెట్, నాగస్వరం, పిల్లనగ్రోవి, సన్నాయి
Translation in other languages :
वह वाद्य जो हवा के दबाव या जोर से बजता हो।
बाँसुरी एक सुषिर वाद्य है।