Meaning : ఏదైఅన వస్తువు అటు ఇటు కదలడం
Example :
నేను కుర్చున్న మంచం ఊగుతుంది
Translation in other languages :
Meaning : ఉత్సాహంతో అటు-ఇటు పడటం
Example :
పిల్లవాడు మత్తులో ఊగుతున్నాడు, తాగుబోతు మత్తులో తూలుతున్నాడు.
Synonyms : తూగు, తూలు, నాట్యంచేయు, నృత్యంచేయు
Translation in other languages :
Meaning : ఒదులుగా అయిపోవుట లేక బిగువు తగ్గుటవలన ఊగుట.
Example :
ఈ యంత్రపు అన్ని భాగాలు కదులుతున్నాయి.
Synonyms : కదులు
Translation in other languages :