Meaning : ఊగే పనిని ఇతరులచే చేయించడం
Example :
భూతవైద్యుడు రోగిని మంత్రం ప్రభావం ద్వారా ఊగిస్తున్నాడు
Synonyms : ఊగునట్లు చేయు
Translation in other languages :
Meaning : ఊగడానికి ప్రేరేపించే క్రియ
Example :
వాద్యయంత్రాలనుండి వచ్చే శబ్ధం సభికులందరినీ ఊగించింది.
Synonyms : ఊపించు
Translation in other languages :
Meaning : చలనం కలిగించడం
Example :
వేడితో విసిగిపోయిన నీరజ్ పంఖాను ఊపడం మొదలెట్టాడు
Synonyms : కదలించు
Translation in other languages :
Meaning : చెట్టును అటు ఇటు కదులునట్లు చేయడం
Example :
మామిడి కాయలు రాలడానికి యజమాని పని మనిషితో చెట్టును ఊపిస్తున్నాడు
Synonyms : ఊపించు, కదిలించు, తూలించు
Translation in other languages :
हिलाने का काम दूसरे से कराना।
आम तुड़वाने के लिए मालिक ने नौकर से पेड़ हिलवाया।