Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఉబ్బ from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఉబ్బ   నామవాచకం

Meaning : ఒక రకమైన రోగము దీని ద్వారా శరీరంలో మంట ఏర్పడుతుంది మరియు అప్పుడప్పుడు శరీరంపై మొటిమలు ఏర్పడుతాయి.

Example : అతను ఉక్కపోత కారణంగా చాలా చిరాకు పడుతున్నాడు.

Synonyms : ఉక్క, ఉక్కపోత, వేడి, వేడిమి


Translation in other languages :

एक प्रकार का रोग जिसमें शरीर में जलन महसूस होती है और कभी-कभी शरीर पर दाने भी निकल जाते हैं।

वह उष्माघात से परेशान है।
उष्माघात, गरमी, गर्मी

The sensation caused by heat energy.

heat, warmth

Meaning : నిప్పు వలన కలిగేది

Example : ఎండకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది.

Synonyms : అంగారం, అక్కసం, ఉడుకు, ఉష్ణం, ఊష్మం, ఔష్ణ్యం, కాక, కృషం, గ్లాని, జ్వలం, తపనం, తాపం, తాలకం, తీండ్ర, బెట్త, వెచ్చ, వేడి, వేడిమి, సెక, సెగ


Translation in other languages :

उष्ण या गर्म होने की अवस्था या भाव।

ग्रीष्मकाल में गर्मी बढ़ जाती है।
अनुताप, आतप, उष्णता, गरमाहट, गरमी, गर्माहट, गर्मी, चंड, जहल, झर, तपन, तपिश, ताप, ताब, ताव

The presence of heat.

heat, high temperature, hotness