Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఉపోద్ఘాతం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఉపోద్ఘాతం   నామవాచకం

Meaning : ఏదైన పుస్తకంలో మొదట వ్రాయబడిన ముందు మాట.

Example : ఈ పుస్తకంలోని భూమిక చాలా ఆలోచించి రాయబడింది

Synonyms : అవతరణి, అవతరణిక, అవతారిక, ఉపక్రమం, ఉపక్రమణి, ఉపక్రమణిక, పీఠిక, ప్రస్తావన, భూమిక, ముందుమాట, వాజ్ఞ్ముఖం


Translation in other languages :

किसी पुस्तक आदि के आरम्भ का वह लेख जिससे उसकी ज्ञातव्य बातों का पता चले।

इस पुस्तक की भूमिका बहुत सोच-विचार कर लिखी गई है।
अवतरणिका, अवतरणी, आमुख, उपक्रम, उपोद्घात, प्रस्तावना, प्राक्कथन, भूमिका, मुख बंधन, मुखबंध

A short introductory essay preceding the text of a book.

foreword, preface, prolusion

Meaning : నేర్చుకోవాల్సిన హితవు

Example : మహాకావ్యాలలో ఎల్లప్పుడు సత్యమే జయం అనే ఒక ఉపదేశం లభిస్తుంది

Synonyms : ఉపదేశం, ప్రవచనము, సుభాషితము, సూక్తి, హితవచనము, హితోక్తి


Translation in other languages :

सिखाये या सीखे जाने वाले हित के कथन।

हमारे महाकाव्यों से हमें यह सीख मिलती है कि सदा सत्य की ही विजय होती है।
ज्ञान, तम्बीह, नसीहत, बात, शिक्षा, सबक, सीख

The significance of a story or event.

The moral of the story is to love thy neighbor.
lesson, moral

Meaning : ఒక వ్యక్తి తన ఊరు, పేరు, ధనము, గుణము, వృత్తి మొదలైన ప్రాథమిక విషయాలను గూర్చి ఎదుటివారికి తెలుపుకొను ప్రక్రియ.

Example : నేను అతని గురించి కొన్ని పరిచయ వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను.

Synonyms : ఎరగు, ఎఱుక, పరిచయము


Translation in other languages :

किसी व्यक्ति के नाम, धन, गुण, कर्म आदि से संबंध रखनेवाली सब या कुछ बातें जो किसी को बतलाई जाएँ।

मैं उनके परिचय में कुछ कहना चाहता हूँ।
आपकी तारीफ?
तारीफ, तारीफ़, परिचय

Formally making a person known to another or to the public.

intro, introduction, presentation