Meaning : దేనినైన తుచ్చమైనదిగా లేదా తుచ్ఛముగా అర్ధం చేసుకోని దావైపు దృష్టి పెట్టకపోవుట.
Example :
అతను వైభవంలో నన్ను నిర్లక్ష్యించాడు.
Synonyms : తిరస్కరించు, నిర్లక్ష్యించు
Translation in other languages :
किसी को तुच्छ या नगण्य समझकर उसकी ओर ध्यान न देना।
उसने समारोह में मेरी उपेक्षा की।