Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఉపాయం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఉపాయం   నామవాచకం

Meaning : ఒక పని తొందరగా అవ్వుటకు ఇచ్చు సూచన.

Example : ఏదైన ఉపాయం చెప్పండి పని తొందరగా అవ్వడానికి.

Synonyms : చిట్క, మంత్రం, సలహ


Translation in other languages :

वह उपाय जिसमें कोई काम तुरंत हो जाए या कोई काम करने का विशेष ढंग या तरीका।

कोई गुर बताइए जिससे यह काम जल्दी हो जाए।
गुर, मूलमंत्र, मूलमन्त्र, विशेष तरीका

Meaning : తెలివితో ఆలోచించగా వచ్చేది.

Example : ఏదైనా ఉపాయం చెప్పండి దీనితో ఈ పని సులభంగా అయ్యేవిధంగా.

Synonyms : ఎత్తుగడ, జిత్తు, తెరకువ, త్రోవ, యుక్తి


Translation in other languages :

Meaning : ఆపత్కాల పరిస్థితి నుండి తప్పించుకోడానికి మెదడులోకి వచ్చే స్పష్టమైన ఆలోచన.

Example : ఏదైనా ఉపాయం వుంటే మనం ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చుమీ యొక్క ఉపాయం తలపైకి వచ్చిన ఒక పెద్ద సమస్యను తొగిస్తుంది.


Translation in other languages :

किसी विशेष परिस्थिति आदि में अचानक दिमाग में आने वाला स्पष्ट विचार।

कोई सूझ ही अब हमें इस समस्या से बचा सकती है।
आपकी सूझ ने सिर पर आई एक बहुत बड़ी समस्या को टाल दिया।
सूझ

The clear (and often sudden) understanding of a complex situation.

brainstorm, brainwave, insight