Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఉపాధ్యాయురాలు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఉపాధ్యాయురాలు   నామవాచకం

Meaning : జ్ఞానాన్ని అందించే వ్వక్తి

Example : ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేసి చాలా కాలమైంది.


Translation in other languages :

मास्टर का काम।

उसने बहुत पहले मास्टरी छोड़ दी।
मास्टरी

The profession of a teacher.

He prepared for teaching while still in college.
Pedagogy is recognized as an important profession.
instruction, pedagogy, teaching

Meaning : పాఠశాలలో విద్యను బోధించే స్త్రీ.

Example : ఈ పాఠశాలలో ఇద్దరు అధ్యాపకురాళ్ళు ఉన్నారు.

Synonyms : అధ్యాపకురాలు, ఆచార్యురాలు, ఉపాధ్యాయిని, చదువులమ్మ, పంతులమ్మ, భోధకురాలు


Translation in other languages :

महिला अध्यापक या वह महिला जो विद्यालय में विद्यार्थियों को पढ़ाती है।

इस विद्यालय में दो अध्यापिकाएँ पढ़ाती हैं।
अध्यापिका, आचार्या, उस्तानी, टीचर, मास्टरनी, शिक्षिका

A woman schoolteacher (especially one regarded as strict).

mistress, schoolma'am, schoolmarm, schoolmistress

Meaning : విద్యను నేర్పించు స్త్రీ.

Example : తల్లి మనకు ప్రథమ అధ్యాపకురాలు.

Synonyms : అధ్యాపకురాలు, గురువు, చదువులమ్మ, పంతులమ్మ, పాఠకురాలు, బోధకురాలు, విజ్జాపకురాలురాలు, శిక్షకురాలు


Translation in other languages :

वह महिला जो विद्या या कला सिखाती हो।

माँ हमारी प्रथम शिक्षिका होती है।
आचार्या, गुरुआइन, गुरुआनी, टीचर, शिक्षिका

A woman instructor.

instructress