Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఉపవాసం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఉపవాసం   నామవాచకం

Meaning : భక్తితో అన్నపానాలు మానేయడం

Example : అప్పుడప్పుడు ఉపవాస వ్రతం చేయాలి

Synonyms : ఉపవాసవ్రతం, ఒక్కపొద్దు


Translation in other languages :

अन्न का परित्याग।

कभी-कभी निराहार व्रत का पालन करना चाहिए।
अनशनता, निराहार व्रत

Abstaining from food.

fast, fasting

Meaning : ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం

Example : నాయకులు తమ కోరికలను తీర్చుకోవడానికి ఉపవాస దీక్షలో కూర్చున్నారు.

Synonyms : నిరాహారదీక్ష


Translation in other languages :

भोजन न करने की क्रिया।

कुछ लोग अन्नत्याग को बीमारी का उपचार समझते हैं।
अनशन, अनाहार, अन्नत्याग

A voluntary fast undertaken as a means of protest.

hunger strike

Meaning : దేవుని మీద భక్తితో ఏమి తినకపోవడం

Example : ప్రతి ఏకాదశి నాడు అతడు ఉపవాసం చేస్తుంటాడు.

Synonyms : వ్రతం


Translation in other languages :

वह व्रत जिसमें भोजन नहीं किया जाता।

हर एकादशी को वह उपवास रहती है।
अभोजन, उपवास, उपास, लंघन, लङ्घन, व्रत

Abstaining from food.

fast, fasting

Meaning : అన్నాహారాలు లేక దేవుడిపై ధ్యాస కలిగి వుండటం

Example : జైన ప్రజలు ఉపవాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.


Translation in other languages :

जैन मतानुसार मरने का समय निकट जानकर अन्न-जल का परित्याग।

जैनी लोग अनशन को पवित्र मानते हैं।
अनशन

ఉపవాసం   విశేషణం

Meaning : ఆహారం తీసుకోకపోవడం.

Example : అక్కడ ఉపవాసం వున్నవారికి కొంత భోజనం తయారు చేస్తున్నారు.


Translation in other languages :

जो कुछ (अन्न आदि) खाया पिया न हो।

वह कुछ निराहार व्यक्तियों को भोजन करा रहा है।
अनाहार, उपासा, निरन्न, निरन्ना, निराहार, भूखा

Suffering from lack of food.

starved, starving