Meaning : ఏ దైన పని చేయ్యడం ద్వారా చివర లభించు ప్రయోజనం.
Example :
ఏవ్వరికైనా సరే కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది.
Synonyms : పర్యవసానం, ఫలం, ఫలస్వరూపం, ఫలితం, సార్థకం
Translation in other languages :
Something that results.
He listened for the results on the radio.Meaning : ఒక వస్తువును వాడుకలోనికి తీసుకురావడం.
Example :
ఏదైతే ఉపదేశం ఇస్తావో దానిని ఉపయోగంలోనికి తీసుకురావాలి.
Synonyms : పరమార్థం, ప్రయోజనం, ఫలం, ఫలితం, వినియోగం, సార్థకం
Translation in other languages :
The act of using.
He warned against the use of narcotic drugs.