Meaning : ఏదైన మండలము లేదా జిల్లాలో ఒక భాగం
Example :
తాలుకాలో పెద్ద అధికారి తహసిల్దారు అవుతాడు.
Synonyms : చిన్నమండలం, తాలుక, మండలం
Translation in other languages :
A district defined for administrative purposes.
administrative district, administrative division, territorial division