Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఏదైన పుస్తకంలో మొదట వ్రాయబడిన ముందు మాట.
Example : ఈ పుస్తకంలోని భూమిక చాలా ఆలోచించి రాయబడింది
Synonyms : అవతరణి, అవతరణిక, అవతారిక, ఉపక్రమం, ఉపక్రమణిక, ఉపోద్ఘాతం, పీఠిక, ప్రస్తావన, భూమిక, ముందుమాట, వాజ్ఞ్ముఖం
Translation in other languages :हिन्दी English
किसी पुस्तक आदि के आरम्भ का वह लेख जिससे उसकी ज्ञातव्य बातों का पता चले।
A short introductory essay preceding the text of a book.
Install App