Meaning : ఏదైతే సమృద్ధి ఇచ్చేటువంటిదౌతుందో
Example :
రాకేశ్ ఉన్నతమైన పనిని చేస్తున్నాడు.
Synonyms : ఐశ్వర్యవంతమైన, గొప్పదైన, మహోన్నతమైన, సమృద్దియైన
Translation in other languages :
जो समृद्धि देनेवाला हो।
राकेश समृद्धिदायक काम कर रहा है।Meaning : చాలా ఎకువ మంచియైన
Example :
మహాత్మా గాంధీ చాలా గొప్ప వ్యక్తి
Synonyms : ఉదాత్తమైన, గొప్పదైన, శ్రేష్టమైన
Translation in other languages :
Of major significance or importance.
A great work of art.Meaning : ఎక్కువ విలువ కలిగి ఉండుట
Example :
రామ్ చరితమానస్ తులసిదాస్ గారి ఉత్తమమైన కావ్యం.
Synonyms : ఉత్తమమైన, గొప్పదైన, శ్రేష్ఠమైన
Translation in other languages :
जो बहुत अच्छा हो।
राम चरित मानस गोस्वामी तुलसीदास की एक उत्तम कृति है।Meaning : ఎక్కువగా గల
Example :
ఉన్నతమైన ఉష్ణోగ్రత పైన నీళ్ళు మరుగుతాయి.
Translation in other languages :
Greater than normal in degree or intensity or amount.
A high temperature.Meaning : పదవి, మర్యాదగల గొప్పవారు
Example :
ఇక్కడ వున్నత జాతుల వారి శక్తి చలాయింపబడుతుంది.
Synonyms : శ్రేష్టమైన
Translation in other languages :
Being changed over time so as to be e.g. stronger or more complete or more useful.
The developed qualities of the Hellenic outlook.Meaning : గొప్పవైనటువంటి
Example :
మనం అత్యున్నతమైన పనులే చేయాలి.
Synonyms : అత్యున్నతమైన
Translation in other languages :
Meaning : అన్నిటికంటే ముందు లేదా పైన
Example :
అతడు ఈ కంపెనీని అత్యున్నత పదవిలో ఆశీనుడయ్యాడు
Synonyms : అత్యున్నతమైన
Translation in other languages :
Meaning : మంచి కులంలో ఉద్భవించిన
Example :
ఉన్నతమైన వ్యక్తికి ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి.