Meaning : పేరు మరియు ప్రతిష్టలు కలిగిన వర్గం.
Example :
ఉన్నతవంశంలో జన్మించడం ఏమీ గొప్పకాలేదు కాని పని ఉన్నతంగా ఉండాలి
Synonyms : ఉన్నతకులం, ఉన్నతవంశం
Translation in other languages :
वह कुल जो समाज में प्रतिष्ठित हो या उच्च माना जाता हो।
उच्च कुल में जन्म लेने से कोई उच्च नहीं हो जाता बल्कि कर्म ऊँचा होना चाहिए।