Meaning : జీవనం గడపడానికి కావాల్సిన పని లేని.
Example :
ఈరోజుల్లో అనేక మంది యువకులు నిరుద్యోగులు.
Synonyms : నిరుద్యోగమైన, పనీపాటాలేని
Translation in other languages :
जिसके हाथ में जीविका-निर्वाह के लिए कोई काम-धंधा न हो।
आजकल बहुत सारे युवक बेरोज़गार हैं।Not having a job.
Idle carpenters.