Meaning : ఇడ్లీ, దోసెలు చేయడానికి బియ్యంతోపాటు ఉపయోగించే పప్పు
Example :
మినప పప్పులో అధిక మోతాదు పోషక విలువలు లభిస్తాయి.
Synonyms : ఉద్దిపప్పు, ఉద్దిబేడలు, మినపపప్పు, మినప్పప్పు, మినుములు
Translation in other languages :
Edible seeds of various pod-bearing plants (peas or beans or lentils etc.).
pulse