Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఉద్దీపించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఉద్దీపించు   క్రియ

Meaning : తక్కువగా ఉన్న వెలుతురును పెంచడం

Example : చదివే సమయంలో అతను మినుకు మినుకు మంటున్న దీపం వెలుగు పెంచాడు.

Synonyms : వెలుగు పెంచు, వెలుతురు పెంచు


Translation in other languages :

प्रकाश तेज करना।

पढ़ते समय उसने टिमटिमाटे दीपक का आलोक बढ़ाया।
आलोक बढ़ाना, उकसाना, उकासना, उगसाना, उद्दीपन करना, उसकाना, ज्योति बढ़ाना

Meaning : చమక్‍చమ‍క్‍మనడం

Example : ఆ అద్దం ఎందుకో మెరుస్తొంది.

Synonyms : ఉద్యోతించు, కాంతిల్లు, చంగలించు, జిలిబిలివోవు, తలుకారు, తలుకుచూపు, తలుక్కుమను, తేజరిల్లు, నిబ్బటిల్లు, ప్రకాశించు, మెరియు, విద్యోతించు, వెలుగు, శోభించు, శోభిల్లు, సంశోభిల్లు


Translation in other languages :

ऐसी क्रिया करना जिससे कोई चीज झलके या कुछ चमकती हुई चीज थोड़ी देर के लिए सामने आए।

वह धूप में दर्पण झलका रहा है।
झलकाना