Meaning : విశాలమైన వ్యక్తిత్వముగల భావన.
Example :
కర్ణుని దానశీలతయే అతని మృత్యువునకు కారణమైంది.
Synonyms : ఉదారస్వభావము, ఔదార్యము, దాతృత్వము, దానగుణము, దానశీలత
Translation in other languages :
Liberality in bestowing gifts. Extremely liberal and generous of spirit.
largess, largesse, magnanimity, munificence, openhandedness