Meaning : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
Example :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
Synonyms : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పుట్టిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన
Translation in other languages :
Meaning : చీకటి తొలగి సూర్యుడు వెలుగులోనికి వచ్చుట.
Example :
ఉదయించిన సూర్యుని యొక్క ప్రకాశము నాలుగు వైపుల వెదజల్లుతున్నది.
Synonyms : ఉద్భవించగల, జన్నించగల
Translation in other languages :