Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఉదయతార from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఉదయతార   నామవాచకం

Meaning : తెల్లవారు ఝామున ఎక్కువగా ప్రకాశించే గ్రహం భూమికి సూర్యునికి మధ్య ఉండే గ్రహం

Example : శ్రాస్త్రవేత్తలు శుక్ర గ్రహం పైన చాలా పరిశోధనలు చేశారు.

Synonyms : అసురేజ్యుడు, వాల్చుక్క, వేకువచుక్క, వేగుచుక్క, శుక్ర, శుక్రగ్రహం, శ్వేతరథుడు, సంధ్యాతార


Translation in other languages :

सौर जगत का एक ग्रह जो पृथ्वी की अपेक्षा सूर्य के अधिक पास है।

वैज्ञानिक शुक्र के बारे में जानकारी इकट्ठा करने में लगे हुए हैं।
वीनस, शुक्र, शुक्र ग्रह, शुक्रग्रह, श्वेतरथ, षोड़शांशु, सित, सूक