Meaning : మంచుతో కప్పబడిన ఎతైన పర్వతము, ఇది భారతదేశానికి ఉత్తరాన ఉంటుంది.
Example :
హిమాలయపర్వతము భారతదేశానికి పారిగోడ వంటిది.
Synonyms : కొండఱేడు, గిరిరాజు, చలికొండ, చలిగుట్ట, చలువగుట్ట, తుషారాద్రి, తుహినశైలము, పర్వతపతి, మంచికొండ, మంచుపర్వతము, శీతనగము, శీతాద్రి, శైలపతి, శైలరాజ్యము, హిమకూటము, హిమధాతువు, హిమవంతము, హిమవత్పర్వతము, హిమవ్యూహము, హిమాచలము, హిమాలయము
Translation in other languages :
भारत के उत्तर में स्थित एक पर्वतमाला जिसका विस्तार लगभग पन्द्रह सौ किलोमीटर है।
हिमालय भारत का प्रहरी है।A mountain range extending 1500 miles on the border between India and Tibet. This range contains the world's highest mountain.
himalaya, himalaya mountains, himalayas