Meaning : ఉల్లాసంగా ఉండటం
Example :
అన్నయ్య విదేశాలనుండి తిరిగి వస్తున్నాడన్న వార్త విని వదిన మనసు సంతోషించింది
Synonyms : ఆనందించు, సంతోషించు
Translation in other languages :
किसी के मन में किसी बात की इच्छा या उत्कंठा उत्पन्न करना।
भैया के विदेश से लौटने की ख़बर सुनकर भाभी का मन गुदगुदाया।