Meaning : వ్యవసాయం ఎక్కువగా చేయుట.
Example :
భారతదేశంలో ధాన్యాల ఉత్పత్తిని పెంచుతున్నారు.
Translation in other languages :
Meaning : కొత్తదాన్ని పుట్టించు.
Example :
భారతదేశం శ్రేష్టమైన ధాన్యాన్ని ఉత్పత్తి చేయడంలో ఒకటి.
Translation in other languages :
Meaning : ఏదైన వస్తువులు ప్రకృతి పరంగా లభీంచినవి లేదా కృత్రిమముగా లభించినవి.
Example :
నేడు ప్రతి కంపెనీ కొత్త వస్తువులను ఉత్పత్తి చేస్తున్నది.
Translation in other languages :
An artifact that has been created by someone or some process.
They improve their product every year.Meaning : ఏదైన ఉత్పత్తి చేసిన.
Example :
భారతదేశంలో పండించిన తేయాకు ఎక్కువ మోతాదులో విదేశాలకు రవాణా అవుతుంది
Synonyms : పండించిన, పండిన, పుట్టించిన
Translation in other languages :