Meaning : రాబోయే కాలం.
Example :
భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు భవిష్యత్తును ఎవరు చూశారు.
Synonyms : ఆయతి, ఫ్యూచరు, భవిష్యత్తు, భావికాలం, భూతకాలం, రేపు
Translation in other languages :
आने वाला काल या समय।
भविष्य में क्या होगा कोई नहीं जानता।Meaning : వ్యాకరణంలో ఒక కాలం వర్తమాన సమయానికి ముందు జరగబోయే కార్యాలను తెలుపుతుంది.
Example :
-ఈ రోజు గురువుగారు భవిష్యత్తును గురించి విస్తారంగా మాట్లాడారు.
Synonyms : -భవిష్యత్ కాలం, ఆయతి, భవిష్యత్తు, భావికాలం
Translation in other languages :
व्याकरण में वह काल जो वर्तमान समय से आगे की क्रियाओं या अवस्थाओं को बताता है।
आज गुरुजी ने भविष्य काल के बारे में विस्तार से बताया।Meaning : ఉత్తరయుగానికి చెందినది.
Example :
అతడికి ఉత్తరకాలంనాటి సాహిత్యముపైన మక్కువలేదు.
Translation in other languages :