Meaning : మురికిని వదలగొట్టడం
Example :
మాప్రజలు బట్టలు చాకలి వాళ్ళ ద్వారా ఉతికించుకుంటారు.
Synonyms : శుభ్రం చేయు
Translation in other languages :
Meaning : నీళ్ళు, సబ్బు మొదలైనవి ఉపయోగించి శుభ్రపరచడం.
Example :
ఈ రోజుల్లో యంత్రములో బట్టలు ఉతకబడుతున్నాయి.
Translation in other languages :
Meaning : మురికి, మరకలను శుభ్రపరచడం
Example :
అమ్మ బట్టలలలో ఉన్న మురికిని ఉతుకుతున్నది
Synonyms : వదలగొట్టు, శుభ్రపరచు
Translation in other languages :
Make clean by removing dirt, filth, or unwanted substances from.
Clean the stove!.