Meaning : తాడు సహాయంతో పెద్ద భవనాలను ఎక్కుట
Example :
దొంగలు ఉచ్చు సహాయంతో మూడవ అంతస్తుకు చేరుకున్నాడు.
Synonyms : తాడు
Translation in other languages :
Meaning : వేటగాడు పక్షులను , జంతువులను పట్టుకోవడానికి త్రాడు లేదా కంచెతో తయారుచేసినది
Example :
వేటగాడు కుందేలును ఉచ్చులో బంధించాడు.
Synonyms : వల
Translation in other languages :