Meaning : ఇనుముతో చేసిన ఒక పెట్టె ఇందులో రూపాయలు మొదలైనవి పెట్టుకుంటారు
Example :
అతను తన డబ్బులను ఇనుప పెట్టెలో పెడతాడు.
Synonyms : ఇనపపెట్టె, ఇనుపపెట్టె
Translation in other languages :
Strongbox where valuables can be safely kept.
safe