Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఉక్క from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఉక్క   నామవాచకం

Meaning : ఒక రకమైన రోగము దీని ద్వారా శరీరంలో మంట ఏర్పడుతుంది మరియు అప్పుడప్పుడు శరీరంపై మొటిమలు ఏర్పడుతాయి.

Example : అతను ఉక్కపోత కారణంగా చాలా చిరాకు పడుతున్నాడు.

Synonyms : ఉక్కపోత, ఉబ్బ, వేడి, వేడిమి


Translation in other languages :

एक प्रकार का रोग जिसमें शरीर में जलन महसूस होती है और कभी-कभी शरीर पर दाने भी निकल जाते हैं।

वह उष्माघात से परेशान है।
उष्माघात, गरमी, गर्मी

The sensation caused by heat energy.

heat, warmth

Meaning : ఉష్ణపు తాపము

Example : ఈ గదిలో చాలా ఉక్కగా ఉంది.

Synonyms : వేడి


Translation in other languages :

वह गर्मी जो हवा न बहने पर होती है।

इस कमरे में बहुत उमस है।
उमस

Oppressively hot and humid weather.

sultriness