Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : బసచేయడానికి స్థలము ఇచ్చుట
Example : బంధువులకు ఇంటిలో ఉంచుతాము.
Synonyms : ఆపు, స్థిరపరచు
Translation in other languages :हिन्दी English
रहने को स्थान देना।
Provide housing for.
Meaning : స్థలం, ఇల్లు మొదలైన చోట్ల పశువులను పెట్టడం
Example : ఇక్కడ అనారోగ్యపు పశువులను ఉంచుతారు.
Synonyms : పెట్టు
Translation in other languages :हिन्दी
किसी स्थान, घर आदि के अंदर रखना।
Meaning : చెడకుండా ఉండటం
Example : పచ్చడికి నూనెలో ముంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది
Synonyms : నిల్వ
खराब न होने देना।
Prevent (food) from rotting.
Install App