Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : గుండ్రంటి వస్తువు
Example : అతని దగ్గర వెండితో చేసిన ఉంగరం ఉన్నది. అతని ముఖంమీద ఉంగరాలు తిరిగిన వెంట్రుకలు వేలాడాయి .
Synonyms : రింగు, వలయాకారం
Translation in other languages :हिन्दी
मंडलाकार वस्तु।
Meaning : చేతి వ్రేళ్లకు ధరించే ఆభరణాలు
Example : శ్యాం తన కుడి చేతి ఐదు వేళ్ళకు ఉంగరాలను ధరించాడు
Synonyms : అంగుళి, అంగుళీయకం, ఊర్మిక, బటువు
Translation in other languages :हिन्दी English
उँगली में पहनने का एक प्रकार का आभूषण।
Jewelry consisting of a circlet of precious metal (often set with jewels) worn on the finger.
Install App