Meaning : ఒక వాయిద్యం లాంటిది
Example :
సైనికుడు తన సహచరుణ్ణి పిలవడానికి మాటిమాటికీ ఈల వేశాడు.
Synonyms : సీటీ
Translation in other languages :
वह बाजा जिसमें फूँकने पर सीटी की आवाज आती है।
सिपाही अपने सहकर्मियों को बुलाने के लिए बार-बार सीटी बजाने लगा।Acoustic device that forces air or steam against an edge or into a cavity and so produces a loud shrill sound.
whistleMeaning : నోటిలో వేలు పెట్టి చేసే ధ్వని
Example :
సోహన్ ఈల బాగా వేస్తాడు.
Translation in other languages :
Meaning : పెదవులు వృత్తాకారముగా చేసి గాలిని లోపలినుండి ఒదలడం వలన వచ్చు శబ్దం.
Example :
శ్యామ్ తరగతి గదిలో ప్రవేసిస్తూనే ఈలలు వేశాడు.
Translation in other languages :
होंठ सिकोड़कर बाहर वायु फेंकने से निकला हुआ महीन पर तेज़ शब्द।
श्याम ने कक्षा में प्रवेश करते ही जोर से सीटी बजाई।