Meaning : పని చేయాలని అదే ధ్యాసలో వుండటం
Example :
ఇప్పటికీ అతడు తన బిడ్డకు పెళ్ళి చేయాలని మనస్సును లగ్నం చేశాడు.
Synonyms : ఇచ్చగించు, ఇష్టించు, గర్ధించు, చిత్తగించు, ప్రియంపడు, మనసించు, మనసుంచు, మనసుపెట్టు, మనస్సులగ్నంచేయు, వలయు
Translation in other languages :
किसी कार्य या प्रयत्न में अपनी सारी शक्ति लगा देना।
अभी वे अपनी बेटी की शादी की तैयारी में जी जान से लगे हैं।Give entirely to a specific person, activity, or cause.
She committed herself to the work of God.Meaning : అభిరుచికి అనుకూలంగా.
Example :
మీరు ప్రతి వస్తువునూ ఇష్టపడాల్సిన అవసరం లేదు నాకు కలెక్టరు కావాలని ఇష్టం కలిగింది.
Synonyms : ఇష్టంకలుగు, ఇష్టించు, ప్రియంపడు, వలచు, హితవుపడు
Translation in other languages :
Meaning : ప్రేమలో మునగడం
Example :
ప్రియుడు! ఆ అమ్మాయికి పడిపోయాడు
Synonyms : పడు
Translation in other languages :
Have smooth relations.
My boss and I get along very well.Meaning : ప్రేమించు.
Example :
అతడు తన పిల్లలని చాలా ఇష్టపడతాడు.
Translation in other languages :
Meaning : మనసుకు నచ్చడం
Example :
బంట్రొతు ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను
Translation in other languages :
इच्छा करना या कामना करना।
चपरासी घर जाने की इच्छा कर रहा है।