Meaning : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
Example :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
Synonyms : అదానప్రదానము, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, మార్పు, వస్తుమార్పిడి, వాపసు, వినిమయము
Translation in other languages :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.