Meaning : కింద పడవేసి లాగుట
Example :
గ్రామస్తులు సుఖియాని మంత్రగత్తెగా ముద్ర వేసి విధులలో నుండి ఈడ్చేశారు.
Synonyms : ఈగు, ఈడు, ఈడ్చు, గుంజు, గుంజుకొను, పడలాగు, లాగు
Translation in other languages :
Pull, as against a resistance.
He dragged the big suitcase behind him.