Meaning : రకరకాల ఆర్థిక, మానసిక, శారీరక ఇబ్బందులు.
Example :
అతడు ఆపదలోనున్నప్పుడు నేను చూడటానికి వెళ్ళలేదు.
Synonyms : అగచాట్లలోవున్న, ఆపదలోనున్న, ఇరకాటాల్లోవున్న, కష్టాలలోనున్న, చిక్కుల్లోవున్న, బాధల్లోవున్న
Translation in other languages :
Characterized by or indicative of distress or affliction or danger or need.
Troubled areas.