Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఇంపైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఇంపైన   విశేషణం

Meaning : వినడానికి ఇష్టం కలిగించునది.

Example : ఆమె స్వరం వినదగినది శ్రవణీయమైన తన గొంతులో ఒక రకమైన తియ్యదనముంది.

Synonyms : వినదగిన


Translation in other languages :

जो सुना जा सके।

उसकी धीमी पर श्रवणीय स्वर में एक तरह की मिठास है।
उसकी आवाज धीमी है लेकिन श्रवणीय है।
श्रवणीय, श्रवनीय, श्रव्य, श्रोतव्य

Heard or perceptible by the ear.

He spoke in an audible whisper.
audible, hearable

Meaning : హృదయంలో ఆత్మీయమైన లేదా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చే భావన

Example : పాశ్యాత్య సంస్కృతిని ఇష్టపడే భారతీయుడు అప్పుడప్పుడూ ఆలోచించకుండా అర్థంచేసుకోకుండా కొన్ని పనులు చేస్తుంటారు

Synonyms : ఇష్టపడిన, ప్రియమైన, ప్రేమించిన


Translation in other languages :

वह जिसके दिल में किसी व्यक्ति, वस्तु आदि के प्रति ख़ास जगह हो या उसकी चाहत हो।

पाश्चात्य संस्कृति के प्रेमी भारतीय कभी-कभी बिना सोचे-समझे कुछ भी कर जाते हैं।
आशिक, आशिक़, चायक, दिवाना, दीवाना, प्रेमी

Meaning : మనస్సుకు హాయిని కలిగించేటువంటి

Example : నా యాత్ర సంతోషకరమైనదిగా ఉండెనుఅంత్యాక్షరి ఒక సంతోషకరమైన ఆట.

Synonyms : ఆనందకరమైన, ఆనందదాయకమైన, ఆహ్లాదకరమైన, ఉల్లాసమైన, కొండాటమైన, ప్రమోదమైన, ప్రహ్లాదమైన, ముదమైన, మోదమైన, రంజనమైన, రమ్యమైన, వేడుకైన, సంతసమైన, సంతోషకరమైన, సంప్రీతియైన, సంభ్రమైన, సంరంబమైన, సమ్మోదమైన, సుఖమైన, హర్షమైన


Translation in other languages :

Greatly pleasing or entertaining.

A delightful surprise.
The comedy was delightful.
A delicious joke.
delicious, delightful