Meaning : దేవేంద్రుణ్ణి సైతం పరాజితుని చేసిన రావణుని పుత్రుడు
Example :
లక్ష్మణుడు మేఘనాధుని వధించాడు.
Synonyms : మేఘనాధుడు
Translation in other languages :
Meaning : ఇంద్రుని జయించినవాడు
Example :
రావణుని పుత్రుడు మేఘనాధుడు ఇంద్రుని జయించాడు
Synonyms : ఇంద్రుని జయించినవాడు
Translation in other languages :