Meaning : వర్షకాలంలో ఏడురంగులతో ఆకాశంలో కనిపించేది
Example :
వర్షకాలంలో ఇంద్రధనస్సు ఆకాశంలో అందంగా కనిపిస్తుంది.
Synonyms : అరివిల్లు, ఇంద్రధనస్సు, కొరడు, కొర్రు, దేవాయుధం, వక్రం, వానవిల్లు, శక్రధనస్సు, సింగిడి, సీతమ్మచీర, హరివిల్లు
Translation in other languages :
सात रंगों का वह अर्द्धवृत्त जो वर्षाकाल में आकाश में सूर्य के सामने की दिशा में दिखाई देता है।
वर्षा काल में इंद्रधनुष आकाश की ख़ूबसूरती में चार चाँद लगा देता है।An arc of colored light in the sky caused by refraction of the sun's rays by rain.
rainbow