Meaning : సందేహాత్మకమైన అంచనా
Example :
అతను కభీర్ కి సుమారుగా నాలుగు కిలోల పిండి ఇచ్చాడు.
Synonyms : అందాజుగా, ఉజ్జాయింపుగా, ఉరమరిక, దాదాపు, రమారమి, సుమారుగా
Translation in other languages :
(of quantities) imprecise but fairly close to correct.
Lasted approximately an hour.