Meaning : ఒకరి ద్వారా పోషించబడడం
Example :
ఆశ్రయదాత చనిపోతాడని తెలియడంతో ఆశ్రయించబడిన వ్యక్తులు కలత చెందుతున్నారు.
Synonyms : ఆశ్రయం పొందిన
Translation in other languages :
Meaning : ఇతరుల పై ఆధారపడుట.
Example :
ఆశ్రితుడైన జీవితాన్ని గడపకూడదు.
Synonyms : ఆశ్రితుడైన, పరాశ్రితుడైన, పర్ణజీవైన, పోష్యుడైన
Translation in other languages :